Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


ఆత్మయోగం  (Aatma yogam)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


" ఆత్మయోగం" అనే మాట కొత్తగా అనిపిస్తుంది కదూ. శ్రీ కృష్ణుడు భగవద్గీతను "యోగవిద్య" అన్నారు. యోగానికి పట్టుకొమ్మ 'ఆత్మ'. అందువల్ల “ఆత్మయోగం” అనడం సబబు. ఇందులో అనేక విషయాల గురించిన సమాచారం ఉంది. యోగం, ధ్యానం, వంటి పదాల వివరణలు ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసానికి సూచనలున్నాయి. ఆత్మా, పరమాత్మా, ఆత్మజ్ఞానం వంటి అంశాల విశ్లేషణలున్నాయి. అపోహాలు, సందేహాలకు సమాధానాలున్నాయి. అందుకే ఈ పుస్తకంలో ఏ పేజి చదివిన మీకు కావాల్సింది ఏదో దొరుకుతుంది అన్నారు రచయిత.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher