Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


శ్రీ అరవింద దర్శనం  (Sri Aravinda Darshanam)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


ఇది శ్రీ అరవింద యోగి జీవిత చరిత్ర. శ్రీ అరవిందులు గాంధి నేహ్రులకంటే ముందే కాంగ్రెస్ నాయకుడు. ఆ తర్వాత విప్లవ నాయకుడు. తర్వాతి కాలంలో పాండిచెర్రిలో స్థిరపడిన మహాయోగి. శ్రీ రమణ మహర్షి మాస్టర్ సి.వి.వి. గార్లకు సమకాలికుడు. శ్రీ రామకృష్ణ పరమహంసకు, స్వామి వివేకానందకు ఆయన 'ఆత్మా' బంధువు. ఆయన జీవిత కావ్యంలో ప్రతి పూట, జీవితంలోని ప్రతి ఘటన చైతన్య పూర్ణం! ఈ చిన్న పుస్తకంలో వెతికితే శ్రీ అరవిందుని యోగ మూలాలు దొరుకుతాయి. యోగ రహస్యాలు బయటపడుతాయి. శ్రీ అరవిందులు రాయని, ఆవిష్కరించని విషయాలు ఎన్నో ఉన్నాయి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher