Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


మిలారేపా కథ  (Milaarepa Katha)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


యోగంలో స్త్రీలకు మహోన్నత స్థానం కల్పించిన మిలారేపా గౌతమ బుద్ధుడంతటి జ్ఞాని. టిబెట్ వారికి ఈయన అపర బుద్ధుడు. 12 వ శతాబ్దానికి చెందిన ఈ మహాయోగి బౌద్ధంలో కొత్తప్రయోగాలు చేసి ధర్మభిక్షువైనాడు. మార్పా లామ తన శిష్యుడైన మిలారేపాని తీర్చదిద్దిన పధ్ధతి చిత్రంగా ఉంటుంది. మిలారేపా జీవిత కథంలో ప్రతి సాధకుడూ తనను తానూ చూసుకోవచ్చు. "ఆత్మజ్ఞానం ఎవరికీ వారు సాధించుకునేదే తప్ప ఒకరు ఇచ్చేది కాదు.పూర్వజన్మల కర్మశేషలన్నీ ఒక్క జన్మలోనే రహితం చేసుకుని జన్మ రహితులం కావచ్చు."






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher