Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Yoga Add to Wishlist  |  Share       


సమాధి  (Samadhi)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


సమాధి అంటే కళ్లు మూసుకొని ఇంద్రియాల్ని దిగ్భంధించడం కాదు. ఇంద్రియ వ్యాపారాన్ని స్తంభింప చేయడం కాదు.కళ్లు తెరిచి, పూర్ణ ప్రజ్ఞలో జీవించడం.పూర్ణ చైతన్యంతో కాలం గడపడం.బ్రహ్మ భావన హృదయం నిండా నింపుకోవడం. యోగ సాధన కుండలిని, సమాధి వంటి పలు అంశాలను గురించిన విశ్లేషణ ఈ పుస్తకంలో ఉంది. సాధకులకు కలిగే అనుమానాలకు సమాధానాలు ఇందులో ఉన్నాయి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher