Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Yoga Add to Wishlist  |  Share       


దివ్యజ్ఞానం  (Divyagnanam)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి తెర తొలగించేది దివ్యజ్ఞానం. ధ్యానం, తపస్సు, యోగం... అనేవి తర్వాతి రంగాలు అనుభవాలు, అనుభూతులు, ఆనందాలు... ఆ తర్వాతివి. చైతన్యం అనుభూతికి అందాలంటే దివ్యజ్ఞానం అవసరం. ధ్యానం,యోగం,సమాధి స్థితి వంటి అనేక అంశాలకు సంబంధించిన వివరణ ఈ పుస్తకంలో ఇచ్చారు. 'చైతన్యం' అనుభూతి' గురు శిష్య బాంధవ్యం వంటివి విపులంగా తెలిపారు. నిజమైన యోగులకు, 'భగవాన్'లుగా చెలామణి అయ్యే వారికిగల తేడాను వివరించారు. యోగానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం ఇందులో కన్పిస్తుంది. యోగాజిజ్ఞాస కలవారికి “దివ్యజ్ఞానం” పెద్దబాలశిక్ష.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher