Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


ఆత్మజ్ఞానం  (Aatmagnanam)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 60


ఈ పుస్తకం మూడు భాగాలుగా రాయబడినది. మొదటి విభాగంలో మనస్సు, ఆత్మ, అంతరాత్మ, పరమాత్మల విషయం ప్రస్తావించ బడ్డది. ఒక విధంగా ఇది సిద్ధాంత భాగం. రెండవ భాగం శీర్షిక 'కలలో రాజకుమారి'. నిజానికి అది రాజకుమారికన్నా కల కాదు. రాసిన వాడు కన్నా కళా కాదు. అది కలల్లో ఒక యోగిని జీవించిన వైనం. అది ఆమె ఊహవిభావరి. మొదటి భాగంలోని సిద్ధాంతానికి ఇది ఒక విధంగా భాష్యం. మరొక విధంగా చూస్తె అభిభాషణం యోగాసాధకుని అనుభవం. అనుభూతి 'కల' గలిసిన స్వప్నం. సాధకుని అనుభవాలు, అనుభూతులు, అంతఃకరణలు కలిసిపోయిన కల్పనా. కల్పన కాని వాస్తవం. మూడవ విభాగం మ్యూజింగ్స్ లో పరమ గురువుల గురించిన అంశాలను వివరించారు. పాఠకుల్ని సరికొత్త భూమికల పైకి తీసుకుపోతుంది. ఆధ్యాత్మికంగా కొంత అనుభవం పండించుకుని కొంత పరిణితి సాధించిన వారికి మాత్రం పూర్తిగా అర్థమవుతుంది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher