Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


అతీత మానసం  (Ateeta Manasam)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


'Beyond the Mind' ఆంగ్ల గ్రంథానికి ఇది అనువాదం 1917 లో బొంబాయిలో జన్మించిన 'దాదాజీ' అసలు పేరు దత్తా రామ్ ఎం.గావండ్. వ్యాపారంలోనూ సామాజికంగానూ మంచి పేరు సంపాదించిన తర్వాత ఆయన అన్నీ వదిలేసి ఏకాంత వాసంలో సత్యశోధనకు ఉపక్రమించారు. సంపూర్ణ విజయం సాధించి ఇతరులకు మార్గదర్శనం చేస్తూ 1975 లో అమెరికా వెళ్లారు. ఆయన అమెరికాలో విభిన్న వ్యక్తులలతో జరిపిన సంభాషణలు 'Beyond the Mind' పేరుతో గ్రంథం రాశారు. దాదాజీ ఒక నిలిక్షిణ దార్శనికుడు, తాత్వికుడు, ఆయన పైన 'తత్వవేత్త' అని ముద్రవేయడం లేదు. ఆయన తనను 'ఫిలాసఫర్' అని చెప్పుకోలేదు. తానూ ఒక మహాయోగినని 'కితాబు' ఇచ్చుకోలేదు. ఆయన ఒక స్పిరిట్యువల్ మాస్టర్. దాదాజీ గురించి అనువాదకులు శ్రీ శార్వరి ఈ వివిధంగా అన్నారు - " దాదాజీ ఒక విలక్షణ దార్శినికుడు,తాత్వికుడు . నా భావాలు, దాదాజీ భావాలు దగ్గరగా ఉన్నాయనిపిచింది. నేను యోగాపరంగా ఆలోచిస్తాను. యోగ విభూతితో పులకిస్తాను. స్పందిస్తాను. దాదాజీ ఆలోచన అవసరంలేని ధ్యానం చేస్తారు. ఆయన ధ్యానానికి ' యోగం' అనే ముద్ర వేయరు. మా ఇరువురి లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే. భావనాబలం ఒకే రీతిగా ఉంది. ఒకే తీరుగ ఉంది. అందుకే ఈ పుస్తకం నాకు నచ్చింది."






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher