Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


రస రేఖలు  (Rasa Rekhalu)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


ఈ పుస్తకం జిజ్ఞాసులకు నిలువుటద్దంలా ఉపకరిస్తుంది. అనేక కోణాలలో మనిషి అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. ఆత్మదర్శనానికి అనేక కొత్త వాకిళ్ళు తెరుస్తుంది. ఒక్కొక్క రసరేఖ ఒక కంటి కిరణంలా, సూటిగా గుండెల్లోకి దూసుకోపోతుంది. 'రసరేఖలు' పుస్తకానికి ముచ్చాటుగా మూడు అనుభందాలున్నాయి. ఒకటి : యోగ వశిష్టులు మనకేందరో వరిష్ట యోగులు, తాపసులు ఉన్నారు. ఎక్కువుగా ప్రచారంలో లేని నలుగురు యోగ వశిష్టుల్ని గురించిన ప్రస్తావన మొదటి అనుభందం. శ్రీ త్రైలింగాస్వామి, శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి, శ్రీ నారాయనగురు, శ్రీ మలయాళస్వామి. నలుగురు అవధూతలే. రెండు : శార్వరీయం ఎనభై ఏళ్ళ జీవితంలో నలభై సంవత్సరాలు యోగానికే శార్వరి గారు అంకితం చేసారు. కొన్ని చిరు రచనల్ని ఇటివల ఆంధ్రజ్యోతి వారు ' శార్వరీయం' గా ప్రచురించారు.. మూడు: మనస్కాంతం 'మనిషి - మనసుల' అనుబంధం విడదీయరానిది. మనిషి దారిలో మనసుంటుందా ? మనసు బాటలో మనిషి నడుస్తాడా? ఏదారి ఎటుపోతుంది ? మనిషి పెత్తనం మనసు సహిస్తుందా? మనసు మాట మనిషి ఎందుకు వినడం లేదు ? మనిషిని, మనసు కంట్రోల్ చేసే శక్తి మరొకటి ఉండ ? ఇది మనో విశ్లేషణ. ఇది మనస్కాంత అయస్కాంతం.








Other Titles of Interest



Other Titles by Same Author/Publisher