Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


మాస్టర్ శార్వరి  (Master Sarvari)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


యోగాశ్రమం నిర్వహిస్తూ యోగ సాహిత్యంలో అనేక పుస్తకాలు రచించిన 'శార్వరి' జీవిత కథ ఇది. ఎన్నో కథలు, నవలలు, రాసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ' శార్వరి', ఆ రంగాన్ని వదిలి మాస్టర్ సి.వి.వి. ఆవిష్కరించినా యోగ సాధనలో ప్రవేశించి 'మాస్టర్ శార్వరి' గా పరిణతి చెందటం ఇందులో వివరించారు. అస్వస్థులుగా ఉన్నవారికి ప్రార్థనల ద్వారా స్వస్థత చేకూర్చిన సంఘటనాలు, సహచర యోగులతో జరిపిన సంభాషణలు, వంటివి ఈ పుస్తకంలో ఉన్నాయి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher