Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


పరావిద్య  (Paravidya)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


శంకారాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేసిన సంగతి నమ్మశక్యంగానిదిగా కనిపిస్తుంది. పరావిద్య లోపల ప్రవేశించాక, దానిని ఆత్మా పుష్పాలతో అర్చించాలి, ఆరాధించాలి. అప్పుడది మనగుందే వాకిలి దాటిపోదు.మన ఆత్మసంస్కారానికి ' పర' వసించి, గుండెలోనే ఉండిపోతుంది. మనపైన అమ్రుతజల్లులు కురిపిస్తుంది. ఆత్మారాధనకుచిక్కిన పరావిద్య మనకు పరాన్ని ప్రసాదించే వరప్రసాదిని అవుతుంది. యోగ సాధన చేస్తున్నవారు ఈ రోజులలో కూడా అటువంటి అతీంద్రియ శక్తులను ప్రదర్శించ కలుగుతారని ఈ పుస్తకం తెలియజేస్తుంది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher