Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


56 ఆత్మదర్శనాలు  (56 Atma Darsanalu)
Dr.Vasali Vasanta Kumar
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 150


'ఆత్మ'తో మొదలపెట్టి 'ఆత్మ ప్రస్థానం' వరకు ఉన్న 56 వ్యాసాలలో ప్రతి దానికి పూర్తీ పేజి చిత్రాలున్నాయి. ఆత్మను గురించిన పలు రకాల విషయాలను అనుభవపూర్వకంగా , అధ్యయనపరంగా ఆత్మానుభూతితో 'ఆత్మ దర్శనాలు' గా సమకూర్చడం యోగా సాధకుడిగా డా.వాసలి చేసిన వినూత్న ప్రయోగం... ఈ పుస్తకం ద్వారా మనకు ఒనగూరే ముఖ్య ప్రయోజనాలు - ఆత్మా, జన్మ, పునర్జనల వివరణ; శూన్యం, చైతన్యం, ఆత్మలకు గల సంభంధం; ఆత్మా - ఆరాల జ్ఞానం; ధ్యానం + సాధన్ = యోగం అన్న సత్యం - మనకు విస్పష్టమవుతుంది. ఈ పుస్తక ప్రేరణ తో సాధన సాగించగలిగితే Master Spirits స్థాయికి ఎదగటం కష్టమైనా పనేమీ కాదు.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher