Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


భగవాన్ రజనీష్  (Bhagawan Rajnish)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


ఇది ఓషో... అలియాస్ భగవాన్ శ్రీ రజనీష్ జీవిత కథ. రజనీష్ స్టయిలే వేరు. చిన్నతనంలో మోహన్. పెద్దయ్యాక వంశీ మోహనుడు. తర్వాత ఆచార్య రజనీష్. ఆపైన భగవాన్ శ్రీ రజనీష్. చివరకు "ఓషో' . అలియాస్ భగవాన్ శ్రీ రజనీష్ ప్రవాహానికి, కాలానికి, చరిత్రకు, ఎదురీదినవాడు, ఎదురొడ్డి నిలిచినవాడు. ఆయన భూమిని స్వర్గంగా మార్చాలని కళలు కన్నవారు.స్త్రీ పురుషుల ఉద్బోదించినవారు. చరిత్రలో ఏకాకిగా మిగిలినవారు. ఇది చరిత్ర సృష్టించిన ఒక యోగి జీవిత కథ సంచలనం సృష్టించిన జీనియస్ కథ.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher