Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


పరేంగిత ప్రజ్ఞ  (Parengita Pragna)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


"Intelligence Beyond Thought" అనే ఆంగ్ల గ్రంథానికి ఇది అనువాదం. ముంబై కి చెందిన దాదా గవాంద్ తనదైన శైలిలో అడవుల్లో ఏకాంత వాసం చేసి సత్యదర్శనం చేసిన యోగి. రమణ మహర్షి, భగవాన్ రజనీష్ వంటి వారి కొనకు చెందినవారు. ఆయన సాంప్రదాయ గురువు కాదు - ఎవరికీ శిష్యుడు కాదు, కేవలం అన్వేషి. ప్రతి వ్యక్తీ స్వయంకృషితో ఆత్మదర్శనం పొందవచ్చునని నిరూపించారు దాదాజీ.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher