Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


మహాగురు  (Mahaguru)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


'దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అబద్దం చెప్పను అనేవారు అబద్దాల కోరు. 'జగమంతా మాయ' అనేవారు వేదాంతి. 'మాయ'లోని మర్మం ఎరిగినవారు యోగి. పైవన్నీ ఏఎ పుస్తకంలోని ప్రారంభ వాఖ్యాలు. ఒక మంచి గురువుకూ, ఆయన దగ్గర శిష్యుడిగా చేరటానికి వచ్చిన యువకుడికి మధ్య జరిగిన సంభాషణాలే ఈ పుస్తకం. చర్చించిన అంశాలు అనేకం. ఇందులో కథలు ఉండవు, వ్యధలు ఉండవు, సంఘటనలు ఉండవు.అంతరంగ తరంగాలు, ధ్యాన ఆవిష్కరణలు ఉంటాయి. ప్రతి పుటలోను కనిపించని కథలు ఉన్నాయి. వినపడని వ్యధలు, ఆత్మా రహస్యాలు, మృత్యు నీడలూ, భయాలు, అభయాలూ, అనంతర యాత్రకు ఆహ్వానాలు, అనంత సీమల యోగాపతాలు ఉన్నాయి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher