Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Yoga Add to Wishlist  |  Share       


కుండలిని  (Kundalini)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


ఈ పుస్తకం సంక్షిప్తంగా కుండలిని చరిత్ర, కుండలిని గురించిన సమగ్ర సమాచార సమాహారం. ఈ పుస్తకం పరిమాణంలో చాల చిన్నది, ప్రమాణంలో చాల పెద్దది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడే మూలాధారంలో స్పందన మొదలవుతుంది.కుండలిని శక్తి వెన్నులోంచి జరజర పాకి పైకి పాకుతున్న అనుభూతి కలుగుతుంది. కుండలినీ చైతన్యం వల్ల జ్ఞానం కలుగుతుంది, అనుభూతి రగులుతుంది. హృదయ కేంద్రం నుండి కుండలినీ చైతన్యం నెమ్మదిగా పైకి, పైపైకి ప్రసరించి, సహస్రారం చేరడం పాఠకులకుమధురమైన అనుభూతి అది మధురానుభవం .చాల విషయాలలో ఈ పుస్తకం పాఠకులకు, సాధకులకు అండగా ఉంటుంది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher