Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


యు.జి. కృష్ణమూర్తి  (U.G. Krishnamurty)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


'యు.జి. కృష్ణమూర్తి ఎవరు ?' జె.కె. కృష్ణమూర్తి గురించి విన్నాం గాని, ఈ యు.జి. కృష్ణమూర్తి ఎవరో తెలియదే, ఆయన పేరు ఎప్పుడు వినలేదే' అనే వారే ఎక్కువ. తెలిసిన వారు తక్కువ! కృష్ణాజి వలె తెలుసుకోవాల్సిన వ్యక్తీ యు.జి.కృష్ణమూర్తి. ధియోసాఫికల్ సొసైటి వారి దివ్యజ్ఞానంతో పులకించి పునితులైనవారు మాస్టర్ సి.వి.వి., జిడ్డు కృష్ణమూర్తి, యు.జి.కృష్ణమూర్తి. మాస్టర్ సి.వి.వి. గారు ఇరవైవ శతాబ్దం తొలి దశకంలోనే వేరు పడి స్వంత యోగం, స్వతంత్ర యోగం, 'సత్య యోగం' ఆవిష్కరించారు. రెండు, మూడు దశకాలలో రూపు దిద్దుకున్న వారు జిడ్డు కృష్ణమూర్తి, యు.జి.కృష్ణమూర్తి. యు.జి. కృష్ణమూర్తి తాత్వికతకు నిలువుటద్దం. జిడ్డు కృష్ణమూర్తి ఎంతటి ప్రతిభావంతుడో అంతకు తక్కువ కాని ప్రతిభాశాలి యు.జి.కృష్ణమూర్తి. యు.జి.కృష్ణమూర్తి మనసును 'శూన్యం' చేసుకొని 'మనసు'కు కొత్త నిర్వచనం ఇచ్చాడు. ' ఆర్ట్ ఆఫ్ లివింగ్' రూపకర్త యు.జి.కృష్ణమూర్తి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher