Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


సత్య సంహిత  (Satya Samhita)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


'సత్య సంహిత ' చెడు నిజాల పుట్ట. నిజాలు చేదుగా, కటువుగా, కరకగా ఉంటాయి. చదివ్నవారి సంస్కారాన్ని బట్టి, ఆస్వాదించేవారి అనుభవాన్ని బట్టి, ఆయ నిజాలకు వాడి, వేడి ఉంటాయి. దురభిమానంతో, పక్షపాత బుద్ధి తో చదివేవారికి ఆ చెడు దుర్భరమనిపిస్తుంది. ద్వేషానికి, అయిష్టతకు కారణమవుతుంది. ఏ దేశంలో గాని , ఏ కాలంలో గాని, నాగరికతకు హద్దులు ఉంటాయి తప్ప సంస్కృతికి సరిహద్దులుండవు, కట్టడి ఉండదు. ఆధ్యాత్మికత సరిహద్దుల మధ్య అసలు ఇమడదు. ఈనాడు మనం ఇష్టపడని వ్యవస్థ ఒక కాలంలో అవసరమై ఉండవచ్చు. ఈనాడు వెర్రితలలు వేస్తున్న మతాభిమానం కొండకచో, దుభిమానం ఎప్పుడో సామాజిక అవసరం అయి ఉండవచ్చు. దానికి రెండవ అంచు పరమత ద్వేషం. మనం బ్రతుకుతున్నది వర్తమానం కనుక, ఈ కళ్ళతోనే చూస్తాం, నేటి మనస్సుతోనే ఆలోచిస్తాం. ఎక్కడ మంచి వున్నా గ్రహించవలసిందే. చెడును నిర్జించవలసిందే. మత పిశాచి నేలవులైన మఠాలకు, పీఠాలకు, సన్యాసులకు దాసోహం అనడం ఆత్మ వంచన. అది ఆత్మహత్యా సదృశం. సత్యానికి అసత్యం గొడుగు పట్టనవసరం లేదు.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher