Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Yoga Add to Wishlist  |  Share       


మాస్టర్ ప్రేయర్స్  (Master Prayers)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 200


మాస్టర్ ఎం.టి.ఏ.ని తన గురువుగా స్వీకరించి , వారి ఆదేశానుసారం 1910 మే 27 న మాస్టర్ సి.వి.వి. గారు యోగానుష్టానం ప్రారంభించారు. మొదటగా సృష్టికి మూలధాతవులైన ద్వాదశ మౌలికాలను (Twelve Specifics) భూ పరిధికి ఆవాహన చేసి సాధన చేశారు. అదే 'Fituping' సూత్రం. సంవత్సరాల తరబడి ప్రేయర్ ను మంత్రంలా జపించి, సొమ్మసిల్లి పోనవసరం లేదు. ఒక్క మాస్టర్ భావన చాలు. ధ్యానానికి కూర్చోగానే యోగాక్రియ ఆవులింతలతో ప్రారంభమవుతుంది. ప్రేయర్ చెప్పుకోక ముందే చేతులు అప్రయత్నంగా నమస్కారం చేసి, కళ్ళు మూతలుపడి సమాధిలోకి వెళ్ళడం జరుగుతోంది. ఈ ప్రేయర్స్ లో ఒక్కొక్కటి ఒక ఎనర్జీ బాంబు. హృదయంలో చొరబడగానే విస్ఫోటనం చెంది, శక్తి ప్రసరణ జరిగి, తనువెల్లా పులకిస్తుంది. అలా మాస్టర్ చైతన్యం, శక్తి, సాధకునిలో ప్రవేశిస్తుంది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher