Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


ఆత్మయోగి సత్యకథ  (Atmayogi Satyakatha)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


సామాజికంగా అనేక రంగాలలో కొందరు ప్రముఖంగా కనిపిస్తారు. కొందరు ఆదర్శంగా ఉంటారు. అలాంటి వారి కథలు చదవ దగినవి, స్వయంగా తన అనుభవాల్ని రాసుకుంటే జీవిత కథలవుతాయి. ఆత్మాన్వేషణలో పొందే అనుభూతులు, అనుభవాలు కలబోసినప్పుడు ఆత్మకథలవుతాయి. తన 'ఆత్మ'ను తాను దర్శించిన వ్యక్తీ మాత్రమే ఇతరుల ఆత్మల్ని ప్రబుద్ధం చేయగలడు. ఆత్మకతల్లో సొంతగోడు ఎక్కువై పాఠకులకు విసుగు కలిగించే ప్రమాదం వుంది. అందుకే జీవితకథలు వచ్చినంతగా ఆత్మకథలు రావడంలేదు. ఆత్మయోగి అయిన వ్యక్తీ సొంత కథ రాయడు. 'సత్యకథ' రాస్తాడు. ఇది అలాంటి ఒక ఆత్మయోగి సత్యకథ. ఇది శ్రీ శార్వరి గారి ఆత్మకథ.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher