Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Astrology Add to Wishlist  |  Share       


హస్త సాముద్రికం  (Hasta Samudrikam)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 150


ఈ పుస్తకం జ్యోతిష్యం వృత్తిగా చేసుకొనే వారికి బాగా పనికొస్తుంది. సాముద్రికం నేర్చుకోదలిచిన వారికిది సాముద్రిక సర్వస్వం. ఈ ఒక్కటి చాలు వృత్తి పరంగా బంగారు బాటలు వేసుకోడానికి. అన్ని అనుమానాలు నివృత్తి చేస్తుంది సరదాగా సాముద్రికం నేర్వదలిచిన వారికి, స్నేహ వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపకరిస్తుంది. మీ చుట్టూ వారితో పరిచయం స్నేహంగా మారడానికి పనికొస్తుంది. ఇంకా అనేకానేక అవసరాలకు చక్కని చిట్కా పామిస్త్రి. మంచి వారనిపించుకోడానికి, మంచిని పెంచడానికి, ఇన్ని మాటలెందుకు. మీరూ పామిస్టు అవండి. ఎన్ని లాభాలో మీకే తెలుస్తాయి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher