Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Yoga Add to Wishlist  |  Share       


77 సాధనా రహస్యాలు  (77 Sadhana Rahasyalu 77 Sadhana Rahasyalu 77 Saadhanaa Rahyasaalu)
Dr.Vasali Vasanta Kumar
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 150


ఈ పుస్తకం అధ్యాయాల పరంగా 77 సాధనా రహస్యాల యోగావిష్కరం ... అధ్యయన పరంగా 77 ధ్యాన మార్గాల అంతర్దర్శనం .... యోగాపరంగా 77 వ్యక్తిత్వాంశల జీవనకలశం. మొత్తానికి ఈ పుస్తకం సాధనా రహస్యాలను ఆవిష్కరిస్తూ, ఆత్మ ప్రయాణం సాగిస్తూ .. ధ్యానమగ్నమై, యోగానిదర్శనం అవుతుంది. సాధకుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతూ, ఆత్మానుభూతి కలిగిస్తూ, దివ్యంశని ధ్యానం ద్వారా అందింస్తుంది. మనం సంపూర్ణ సాధకులుగా పరిణమించటానికి ఉపకరిస్తుంది. సంసారం సాగిస్తూనే సాధకునిగా, ధ్యానిగా, యోగిగా పరిణత ప్రతిభావంతులం కావటానికి దోహదం చేస్తుంది. ఫలితంగా,సాధనా,పరిణతి వాళ్ళ,మాటలు, చేతలు, చూపులు మారతాయి, అవి అసూయాగ్రస్థాలు కావు. పైగా పావన తీర్థాలు అవుతాయి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher