Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


మాడం బ్లవట్ స్కి  (Madam Blovatsky)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


హెచ్.పి. బ్లవట్ స్కి అంటేనే ఒక చరిత్ర ....ఒక విప్లవం .. ఒక చైతన్య కెరటం. రష్యాలో పుట్టి, దేశ దేశాలు పర్యటించింది. ఆత్మల ఆచూకి తెలుసుకొని భారతీయ సనాతన ధర్మం. బౌద్ధ ధర్మం కలగలిపిన విప్లవ పతాక. థియోసఫీనీ ఆవిష్కరించిన ధీమణి, సుప్రభాత గీతిక. మహర్షి పతంజలి ఎత్తుకు ఎదిగిన యోగిని. కర్మభూమి భారతావనినీ చేరిన ఓ ఒంటరి పోరు సమకాలికులకు అందని మరో సమాంతర హోరు. పరచిన యోగ సూత్రాలను వెలికితేసీ మతాలను, ఛాందసాలను, అంధవిశ్వసాలను కరిగించి పరమ గురువులైన "మాస్టర్' లను అందుబాటులోకి తెచ్చిన విప్లవముర్తి. అయినా ఆమె ఓ ' సీక్రెట్ డాక్ట్రిన్'! ఓ 'వాయిస్ అఫ్ ది సైలెన్స్' !






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher