Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Spiritual and Devotional Add to Wishlist  |  Share       


సద్గురు సాయిబాబా  (Sadguru Saibaba)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


'ప్రతి' గ్రామంలో 'విష్ణుబావు భూసరి'గా జన్మించి, 'షిరిడి' గ్రామంలో 'సాయిబాబా' గా అవతరించిన మహాత్ముడు. 'వెంకూసా'ను తన తోలి గురువుగా ఆరాధించిన పరమయోగి. తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామికి ధీటుగా లక్షలాదిమంది ఆర్తుల్ని భక్తుల్ని షిరిడీకి ఆకర్షిస్తున్న తపస్వి. 'ఓ సాయి' అని పిలిస్తే 'ఓయ్' అని పలికే ప్రత్యక్ష దైవం. హైందవ గురువును, సూఫీ గురువును సేవించి హిందూ-ముస్లిం భావైక్యతకు వారధి నిర్మించిన మహర్షి. ఎనభై సంవత్సరాల జీవితకాలంలో డెబ్బయి సంవత్సరాలు అజ్ఞాతంగా గడిపిన తపస్సుతో పండి భక్తజన హృదయాలను 'సాయి మందిరాలు' గా మార్చిన సిద్ధ పురుషుడు. జీవితానుభావాలలో విశ్వవేదాంత సారాన్ని, జీవిత తత్వాలను, పరమార్థ రహస్యాలను సుబోధకం చేసిన పూనిత చరిత్రుడు. సాయిబాబా మతాలకు అతీతుడు. మానవతకు పారమార్థిక బంధువు. యోగసాధకులకు సమర్థ సద్గురువు. నిత్యాపారాయణాదివ్య సాయి చరిత్ర ఇది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher